కరీంనగర్: కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉల్లంఘించి విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నందుకు హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో పాటు ఆయన అనుచరులపై కేసు నమోదు చేశామని కరీంనగర్‌లో కేసు నమోదు చేశారు.
ఎన్నికల ఫలితాలు వెల్లడైన అనంతరం ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మంగళవారం రాత్రి తన అనుచరులతో కలిసి కరీంనగర్‌లోని ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి కోర్టు చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చారన్నారు.
కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి నందుకు ఈటల రాజేందర్, ఆయన అనుచరులపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతు న్నామని పోలీసులు తెలిపారు.
