728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
November 19, 2021

టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం... సీఎం అయ్యాకే మళ్లీ అడుగుపెడతా


 ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు.  శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తన గురించి, కుటుంబాన్ని రోడ్డు కు లాగారని ఆయన  ఆవేదన వ్యక్తం చేశారు.   తాను అవమానాలు భరించానని తన భార్య గురించి హౌస్ లో మాట్లాడటం నన్ను బాధ పెట్టిందని తెలిపారు.  తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే అసెంబ్లీలో అడుగు పెడతానని శపదం చేసి సభ నుండి చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయారు..

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం... సీఎం అయ్యాకే మళ్లీ అడుగుపెడతా Rating: 5 Reviewed By: NEWS UPDATE