728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
November 19, 2021

వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకుంటున్నాం ...మోడీ సంచలన నిర్ణయం


 ప్రధాని మోదీ సంచలన నిర్ణయం .

రైతుల ఆందోళనతో దిగొచ్చిన కేంద్రం. మూడు వ్యవసాయ చట్టాలు రద్దు.

వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నాం. శీతాకాల సమావేశాల్లోనే బిల్లులను వెనక్కి తీసుకుంటాం.

ఆందోళన చేస్తున్న రైతులను ఆందోళనలు విరమించుకోవాలని కోరుతున్నా గురునానక్ జయంతి సందర్భంగా మీ ఇళ్లకు చేరండి.

భవిష్యత్‍లో ఇటువంటి అంశాలపై నిర్ణయం తీసుకునేందుకు కమిటీ వేస్తున్నాం ప్రధాని మోదీ.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకుంటున్నాం ...మోడీ సంచలన నిర్ణయం Rating: 5 Reviewed By: NEWS UPDATE