తమిళనాడు సీఎం స్టాలిన్ ఎప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు... తనదైన శైలిలో సేవా కార్యక్రమాలు చేస్తూ సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం స్టాలిన్ ...నేడు విమానాల్లో కాకుండా స్వయంగా రోడ్ మార్గాన వర్షంలో రైన్ కోట్ ధరించి ప్రజలను పరామర్శించారు.
తమిళనాడు సీఎం స్టాలిన్ వరద ప్రాంతాలలో తిరిగి బాధితులకు కావలిసిన సదుపాయలు ఏర్పాటుచేస్తూ స్వయంగా బాధితులలో మమేకమై వారికీ ధైర్యాన్ని ఇస్తున్నారు, సీఎం అంటే ఇలా ఉండాలి అని ప్రజలందరూ అభినందిస్తున్నారు.
