728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
December 11, 2021

గుంటూరు: దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

గుంటూరు:

దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడు తున్న ముఠాను అరెస్ట్ చేశాం..

గుడిలో హుండీలు పగుల గొట్టి దొంగతనాలకు పాల్పడే 9మందిని అరెస్ట్ చేశాం.

నిందితుల వద్ద నుంచి ఒక ఆటో,రెండు బైక్ లు .కట్టర్ లు 4,600స్వాధీనం చేసుకున్నాము..

నిందితుల అంతా గుంటూరు జిల్లా కు చెందిన వారు గా గుర్తింపు..

దేవాలయాల ల్లో దొoగతనాలకు పాల్పడే వారిలో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు

అర్బన్ పరిధిలో సమస్యా త్మకా ప్రాంతాల పై దృష్టి సారిస్తున్నా..

జిల్లా ఎస్పీ కార్యలయం లో బాధితులకు సౌకర్యo కోసం ఏర్పాట్లు చేస్తున్నాము

శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది..

: ఎస్పీ అరి ఫ్ హాఫిజ్
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: గుంటూరు: దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్ Rating: 5 Reviewed By: NEWS UPDATE