చిలకలూరిపేట పట్టణంలోని అడ్డరోడ్డు సెంటర్ వద్ద పోలీసుల వాహనాల తనిఖీలో భాగంగా ప్రకాశం జిల్లా కశ్యాపురం గ్రామం జె.పంగుళూరు మండలం నుండి వస్తున్న ఒక బియ్యం లారీని పోలీసులు అనుమానంతో నిలిపివేసి లారీ ను అర్బన్ పోలీస్ స్టేషన్ వద్ద ఉంచారు. లారీలో సుమారు 420 బస్తాల బియ్యం ఉన్నట్లు తెలుస్తోంది. బియ్యం కాకినాడ కు వెళుతున్నట్టు లారీ డ్రైవర్ చెబుతున్నాడు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
తనిఖీల్లో భాగంగా బియ్యం లారీని పట్టుకున్న పోలీసులు...