చిలకలూరిపేట మండలం కావూరు గ్రామం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణానికి చెందిన కె. రమణారెడ్డి కట్టెల లోడ్ తో ట్రాక్టర్ ఒంగోలు నుండి సత్తనపల్లి వెళుతుంది. లారీ నరసరావుపేట నుంచి చిలకలూరిపేట వస్తుంది. చిలకలూరిపేట మండలం కావూరు సమీపంలో ఎదురుగా లారీ ట్రాక్టర్ ఢీకొన్నాయి. ట్రాక్టర్ డ్రైవర్ రమణారెడ్డి ( 39) కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న చిలకలూరిపేట 108 అంబులెన్స్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని సిబ్బంది ఈ. ఎం.టి యడ్ల శోభన్ బాబు,, పైలట్ రాము రమణారెడ్డిని పరీక్షించి ప్రథమ చికిత్స చేసి ఇతనిని చిలకలూరిపేట పేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.
చిలకలూరిపేట: లారీ ట్రాక్టర్ ఢీ... వ్యక్తికి గాయాలు