728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
December 3, 2021

ఏపీలో జగన్ పథకాల పేర్లపై.. కేంద్రం తీవ్ర అభ్యంతరం

కేంద్ర ప్రాయోజిత పథకాల పేర్లు మార్చడంపై కేంద్రం అభ్యంతరం

కేంద్ర పథకాల పేర్ల మార్పు కుదరదు: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ

జగనన్న గోరుముద్ద, జగనన్న పాలవెల్లువ పథకం పేర్లు సరికాదు

వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకంపైనా అభ్యంతరం

కేంద్ర పథకాల పేర్ల మార్పుపై వైకాపా ఎంపీ రఘురామ ఫిర్యాదు

రఘురామ ఫిర్యాదుపై స్పందించిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ

రాష్ట్రాలు తమకు నచ్చిన పేర్లు పెట్టుకోవడం కుదరదు : కేంద్రం

ప్రాయోజిత పథకాలకు జగన్ పేరు పెట్టడంపై నివేదిక కోరిన కేంద్రం

రఘురామ లేఖకు జవాబివ్వాలని ఏపీకి లేఖ రాశాం: స్మృతి ఇరానీ
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏపీలో జగన్ పథకాల పేర్లపై.. కేంద్రం తీవ్ర అభ్యంతరం Rating: 5 Reviewed By: NEWS UPDATE