విశాఖ: జవాద్ తుపాను సహాయ చర్యలకు నౌకాదళం సన్నద్ధం
అధికారులకు సాయంగా బృందాలు ఏర్పాటు చేసిన నౌకాదళం
13 వరద సహాయ బృందాలు, డైవింగ్ నిపుణులతో సిద్ధం: నౌకాదళం
3 వరద సహాయ, 2 డైవింగ్ బృందాలు ఒడిశా పంపాం: నౌకాదళం
ఆంధ్ర, ఒడిశా తీరంలో సాయం చేసేందుకు 4 నౌకలు సిద్ధం: నౌకాదళం
ఏరియల్ సర్వే, నిత్యావసరాల సరఫరాకు విమానం సిద్ధం చేశాం: నౌకాదళం
తుపాను దృష్ట్యా విక్టరీ ఎట్ సీ వద్ద రేపటి కార్యక్రమం రద్దు: నౌకాదళం
తూ.గో.: ఉప్పాడ తీరంలో జవాద్ తుపాను ప్రభావం
తూ.గో.: తీరంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న కెరటాలు
తూ.గో.: తీరంలో కోతకు గురవుతున్న మత్స్యకారుల ఇళ్లు
