జవాద్ తుపానుపై కలెక్టర్లతో ముగిసిన సీఎం వీడియో కాన్ఫరెన్స్
ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సీఎం సమీక్ష
తుపాను వల్ల ఎక్కడా ప్రాణనష్టం ఉండకూడదు: సీఎం జగన్
అధికారులు పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలి: సీఎం జగన్
సహాయ చర్యలకు జిల్లాకు రూ.10 కోట్లు అందుబాటులో ఉంచాలి: సీఎం
సహాయ చర్యల్లో ఏ లోపం ఉండకూడదు: సీఎం జగన్
సహాయ శిబిరాల్లో ఆహారం, తాగునీరు, ఇతర వసతులు కల్పించాలి: సీఎం
అన్ని జిల్లాల్లో ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ ఉండాలి: సీఎం జగన్
ముంపు ప్రాంతాలను గుర్తించి అక్కడి ప్రజలను తరలించాలి: సీఎం జగన్
చెరువులు, కాలువలు, రిజర్వాయర్ల కట్టలను పరిశీలించాలి: సీఎం జగన్
గట్లు బలహీనంగా ఉంటే జలవనరులశాఖ అధికారులకు చెప్పాలి: సీఎం
ఆయా చోట్ల వెంటనే అత్యవసర మరమ్మతులు చేపట్టాలి: సీఎం జగన్
ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి: సీఎం జగన్
