గుంటూరు:
నగరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ ను అమ్ముతున్న నిందితుల అరెస్ట్ చేశాం... dsp సుప్రజ
ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నాము.. dsp సుప్రజ
ప్రధాన నిందితుడు రేవంత్ గా గుర్తించాము... dsp సుప్రజ
రేవంత్ కోసం పోలీసులు గాలింపు చర్యలుచేపడుతున్నాం... dsp సుప్రజ
నిందితులు పట్టుబడ్డ వారు ఇంజనీరింగ్ విద్యార్థులుగా విచారణలో వెల్లడి.. dsp
నిందితుల వద్ద నుండి 150 గ్రాముల గంజాయి. మూడు సెల్ ఫోన్స్.. 8200 రూపాయల నగదు.. 3 స్టిప్స్ స్వాధీనం: dsp సుప్రజ
నిందితుల్లో పట్టుబడ్డ వారు ఇద్దరు తెలంగాణ కాగా ఒకరు గుంటూరుకు చెందిన విద్యార్ది.. dsp
