Home > NEWS > చిలకలూరిపేట: బైకును ఢీకొన్న లారీ వ్యక్తి మృతి LOCAL NEWS చిలకలూరిపేట: బైకును ఢీకొన్న లారీ వ్యక్తి మృతి చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం గణపవరం జాతీయ రహదారిపై బైక్పై వస్తున్న యువకుడిని లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ పై వస్తున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెండినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదం సుచరిత కాటన్ మిల్ సమీపంలో జరిగింది. Advertisements LOCAL NEWS December 12, 2021