728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
December 12, 2021

ఏపీలో తొలి ఒమిక్రాన్‌ కేసు నమోదు

అమరావతి:
ఏపీలో తొలి ఒమిక్రాన్‌ కేసు నమోదు

భాదితుడికి ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేవు, 

నిన్న మరోసారి (11.12.2021)న ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ లో నెగిటివ్‌ రిపోర్ట్‌

ఐర్లాండ్‌ నుంచి వచ్చిన 34 ఏళ్ళ యువకుడికి ఒమిక్రాన్‌ గా నిర్ధారణ

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో జరిపిన ఆర్టీపీసీఆర్‌ పరీక్షలో నెగిటివ్‌గా నిర్ధారణ కావడంతో నవంబర్‌ 27న విశాఖ చేరుకున్న యువకుడు

విశాఖలో మరోసారి ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయడంతో పాజిటివ్‌గా నిర్ధారణ

వెంటనే హైదరాబాద్‌ సీసీఎంబీలో జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేయడంతో ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా నిర్ధారణ

ప్రస్తుతం ఏపీలో ఒమిక్రాన్‌ కేసులు లేవు

విదేశాల నుంచి ఏపీకి వచ్చిన 15 మందికి కోవిడ్‌ పాజిటివ్,

ఈ శ్యాంపిల్స్‌ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపగా 10 మందిలో ఒకరికి మాత్రమే ఒమిక్రాన్‌గా నిర్ధారణ

ప్రజలు ఎలాంటి భయందోళనలకు గురి కావద్దు

సోషల్‌ డిస్టెన్సింగ్‌ పాటించండి, మాస్కులు ధరించండి, చేతులు తరచూ పరిశుభ్రంగా ఉంచుకోండి

– పబ్లిక్‌ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ హైమావతి
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏపీలో తొలి ఒమిక్రాన్‌ కేసు నమోదు Rating: 5 Reviewed By: NEWS UPDATE