ప్రజల అందరికీ తెలియజేయునది ఏమనగా దీ. 12.12.2021 వ తేదీ ఉదయం నుండి చెడ్డీ గ్యాంగ్ లోని ఇద్దరు వ్యక్తులను నాదెండ్ల మండలం బుక్కాపురం గ్రామం వద్ద మరియు వివిధ ప్రాంతాలలో చూసినట్లుగా కొన్ని ఫోటోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. ఇందుమూలంగా ప్రజల అందరికీ తెలియజేయునది ఏమనగా ఫోటోలలో ఉన్న ఇద్దరు వ్యక్తులు తెలంగాణ రాష్ట్రంలో వివిధ నేరాలలో ముద్దాయిలు. వారు ప్రస్తుతం చంచల్ గూడ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. కాబట్టి ప్రజలు ఇటువంటి వదంతులను నమ్మవద్దని తెలియజేస్తూ, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఎవరైనా అనుమానితులు లేదా కొత్తవారు మీ గ్రామంలో సంచరిస్తున్న ఎడల వారి సమాచారం వెంటనే స్థానిక పోలీసువారికి, Dial 100 ద్వారా లేదా దిశ S.O.S ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వవలసినదిగా నాదెండ్ల ఎస్సై తెలిపారు.
నాదేండ్లలలో చడ్డీ గ్యాంగ్ సంచారం పై నాదెండ్ల ఎస్సై స్పందన