అమరావతి:
విద్యాదీవెనపై ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ కొట్టివేత
జగనన్న విద్యాదీవెన పథకంపై గత తీర్పుపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్
తల్లుల ఖాతాల్లో నగదు జమచేయాలన్న ప్రభుత్వ ఉత్తర్వులు కొట్టివేసిన హైకోర్టు
హైకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ప్రభుత్వ రివ్యూ పిటిషన్ కొట్టివేస్తూ హైకోర్టు తుది తీర్పు
ప్రభుత్వ ఉత్తర్వులు సవాల్ చేస్తూ ప్రైవేటు యాజమాన్యాల పిటిషన్
ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ శ్రీరామ్
