దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు
తాజాగా దేశంలో ఈరోజు 8 ఒమిక్రన్ కేసులు నమోదు
రాజస్థాన్ 4, ఢిల్లీ లో 4 కేసులు నమోదు
ఢిల్లీలో 6 కు చేరిన ఒమైక్రాన్ పాజిటివ్ కేసులు
రాజస్థాన్లో 13 కు చేరిన ఒమైక్రాన్ బాధితులు
6 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమైక్రాన్ కేసులు
మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక లో ఒమెక్రాన్ కేసులు
గుజరాత్, కేరళ, ఏపీ, ఢిల్లీ, చండీగర్ లో కేసులు నమోదు
దేశంలో 49 చేరిన కొత్త కరోనా వేరియంట్ ఓమిక్రాన్ వైరస్ కేసులు
