728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
December 14, 2021

ఏపీ: సినిమా టికెట్ల రేట్ల తగ్గింపుపై హైకోర్టు తీర్పు

అమరావతి:
ప్రభుత్వం ఇచ్చిన జీవో 35ను సస్పెండ్ చేసిన హైకోర్టు 

- సినిమా టికెట్ రేట్లను తగ్గిస్తూ ఇటీవల ప్రభుత్వం జీవో 35 జారీ 

- థియేటర్ల యాజమాన్యాల పిటిషన్ తరపున సీనియర్ లాయర్లు ఆదినారాయణరావు, దుర్గాప్రసాద్ ల వాదనలు 

- సినిమాల విడుదల సమయంలో టికెట్ రేట్లు పెంచుకునే హక్కు థియేటర్ల యాజమాన్యాలకు ఉంటుందని వాదించిన లాయర్లు 

- టికెట్ల ధరలను తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదని వాదనలు 

- పిటిషనర్ తరపు లాయర్ల వాదనలతో ఏకీభవించిన హైకోర్టు
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏపీ: సినిమా టికెట్ల రేట్ల తగ్గింపుపై హైకోర్టు తీర్పు Rating: 5 Reviewed By: NEWS UPDATE