మార్టూరు వద్ద జరిగిన ప్రమాదంలోరెస్ట్ పార్కింగ్ లోకి వెళుతున్న లారీ క్రింద పడి ఒంగోలు కి చెందిన తాపీ మెస్త్రి మృతి చెందాడు. గుంటూరు వైపు నుంచి ఒంగోలు వైపుకు లారీ, ద్విచక్ర వాహనం వెళుతున్నాయి. రెస్ట్ ఏరియా లోకి లారీని తిప్పుతున్న క్రమంలో లారీకి ఇవతల ప్రక్కనే ఉన్న ద్విచక్ర వాహన దారుడు గమనించకపోవటమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. బైక్ వెనుక కూర్చుని ఉన్న మహిళ దూరంగా ఎగిరి పడటంతో గాయాలతో ఆమె బయట పడింది. మార్టూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
లారీ కింద పడి వ్యక్తి మృతి