728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
January 8, 2022

పార్లమెంట్​లో కరోనా కలకలం... 350 మందికి పాజిటివ్​

న్యూఢిల్లీ:
దేశ పార్లమెంట్‌లో కరోనా కలకలం  

పార్లమెంటులో 350 మందికి పైగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ 

గత రెండ్రోజులుగా పార్లమెంట్‌ సిబ్బందికి కరోనా పరీక్షలు 

బయట పడ్డ కరోనా పాజిటివ్ కేసులు 

మరోవైపు దేశ రాజధాని దిల్లీలో కరోనా విజృంభిస్తోది 

ఇవాళ రికార్డు స్థాయిలో 20వేలకు పైగా కొత్త కేసులు 

గడిచిన 24గంటల వ్యవధిలో 79,746 శాంపిల్స్‌ పరీక్షించగా 20,181 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదు
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: పార్లమెంట్​లో కరోనా కలకలం... 350 మందికి పాజిటివ్​ Rating: 5 Reviewed By: NEWS UPDATE