సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని సచివాలయాల్లో విధులు బహిష్కరణ
కలెక్టర్లకు వినతిపత్రం అందజేస్తాం: గ్రామ, వార్డు సచివాలయ వెల్ఫేర్ రాష్ట్ర అధ్యక్షుడు
ప్రొబేషనరీ డిక్లరేషన్ మరో 8 నెలలు పొడిగించడాన్ని వ్యతిరేకిస్తున్నాం: శ్రీనివాసరావు
కొందరు అధికారులు ఉద్యోగులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు: శ్రీనివాసరావు
విధులు బహిష్కరిస్తే ఉద్యోగం నుంచి తీసేస్తామని బెదిరిస్తున్నారు: శ్రీనివాసరావు
