ఎడ్లపాడు మండలం ఎడ్లపాడు ఎర్ర కొండ వెనుక గుర్తు తెలియని వ్యక్తి మామిడి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతని వయసు సుమారు 50 సంవత్సరాలు ఉండవచ్చని తెలుస్తుంది. ఆత్మహత్య కు గల కారణాలు తెలియరాలేదు. ఎస్ఐ రాంబాబు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
January 6, 2022
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: మామిడి చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య
Rating: 5
Reviewed By: NEWS UPDATE
