రమేష్ బాబు మృతిపై మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్... "మీరు నాకు స్ఫూర్తి, నా బలం, నా ధైర్యం, నా సర్వస్వం... నువ్వు లేకుంటే ఈ రోజు ఉన్న మనిషిలో సగం కూడా ఉండేవాడిని కాదు- మహేష్ బాబు
మీరు నా కోసం చేసిన ప్రతీ దానికి ధన్యవాదాలు... నాకు మరో జన్మంటూ ఉంటే నువ్వే నా అన్నయ్య... ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తాను- మహేష్ బాబు
— Mahesh Babu (@urstrulyMahesh) January 9, 2022
