Home > NEWS > ఏపీలో నైట్ కర్ఫ్యూ వాయిదా... ఎందుకంటే!? ANDHRA NEWS ఏపీలో నైట్ కర్ఫ్యూ వాయిదా... ఎందుకంటే!? అమరావతి: సంక్రాంతి పండుగ నేపథ్యంలో నైట్ కర్ఫ్యూను వాయిదా వేసిన ఏపీ ప్రభుత్వంఅంతకుముందు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరుకు కర్ఫ్యూ విధించిన ప్రభుత్వంఅయితే పండగ సందర్భంగా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయంసంక్రాంతి తర్వాత నైట్ కర్ఫ్యూ అమలు Advertisements ANDHRA NEWS January 11, 2022