Home > NEWS > ఏపీలో భారీగా కరోనా కేసులు నమోదు ANDHRA HEALTH NEWS ఏపీలో భారీగా కరోనా కేసులు నమోదు అమరావతి:ఏపీలో భారీగా కరోనా కేసులు. ఇవాళ 840 కరోనా కేసులు నమోదు. విశాఖ, చిత్తూరు జిల్లాల్లో అత్యధిక కేసులు.విశాఖలో 183, చిత్తూరులో 150 కరోనా కేసులు..కృష్ణా జిల్లాలో 88 కేసులు.. డేంజర్ జోన్లో కృష్ణా జిల్లాఏపీలో అంతకంతకు పెరుగుతోన్న పాజిటివిటీ రేట్. Advertisements ANDHRA HEALTH NEWS January 07, 2022