రేపు అనగా 08-01-22 రెండో శనివారం లైనులు మరమ్మత్తుల కారణంగా టౌన్2 పరిధిలోని సి ఆర్ కాలనీ, రజక కాలనీ, ఓల్డ్ బారన్ నగర్, ఏ యం జి డొంక, ఆర్టీసి బస్టాండ్, పురుషోత్తపట్టణం ప్రాంతములలో ఉదయం 9గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును.
సాతులూరు సబ్ స్టేషన్ లలో మరమత్తులు కారణంగా నాదెండ్ల మండలం లోని సాతులూరు, చందవరము,గొరిజవోలు, నుదు రుపాడు, పోనుగుపాడు, దొండపాడు,మేరికపూడి
గ్రామముల పరిధిలోని గృహ, వాణిజ్య, వ్యవసాయ ,చిన్న మరియు బారి పరిశ్రమలకు పరిశ్రమలకు ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబ డును కావున విద్యుత్ వినియోగదారులు సహకరించగలరు.... సి.హెచ్. రాంభోట్లు, డీ.ఈ.ఈ, చిలకలూరిపేట.
