కరోనా కేసులు మరలా విలయతాండవం చేయనున్నాయి. దేశంలో ఒకే రోజులో శుక్రవారం ఒక లక్షా 17 వేల కేసులు నమోదు కాగా... ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 840 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 66 కరోనా కేసులు నమోదయ్యాయి.
చిలకలూరిపేట పట్టణంలో శుక్రవారం 6 కరోనా కేసులు నమోదయ్యాయి.
పట్టణంలో నమోదైన కేసుల వివరాల:
జాగుపాలెం- 1
సంజీవనగర్- 1
పండరీ పురం- 2
ఎం.వి నారాయణ పురం- 2
