728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
February 18, 2022

చిలకలూరిపేట: పఠాన్ చిన్న సత్తార్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున 20 వేల ఆర్థిక సాయం

చిలకలూరపేట: ఆపన్నులకు అభయ హస్తం అందిస్తూ సేవ చేస్తున్నారు పఠాన్ యూసుఫ్. నాదెండ్ల మండలం గణపవరం లోని ఒక చిన్నారికి గుండె శస్త్ర చికిత్స నిమిత్తం పఠాన్ చిన సత్తార్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పఠాన్ యూసుఫ్ ఈ రోజు వారి తండ్రికి 20 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అనేక మందికి సహాయ సహకారాలు అందిస్తున్న యూసుఫ్ ను వేల్లంపల్లి రవిశంకర్, ఆరాధ్య రామకృష్ణ లు అభినందించారు అభినందించారు. ఈ సందర్భంగా యూసుఫ్ మాట్లాడుతూ ఆ చిన్నారికి తన వంతుగా సహాయం చేసినట్లు మనసున్న దాతలు కూడా సహాయం చేయాలని కోరారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: పఠాన్ చిన్న సత్తార్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున 20 వేల ఆర్థిక సాయం Rating: 5 Reviewed By: NEWS UPDATE