అమరాతి: ఆత్మకూరు అక్షయపాత్ర వంటశాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, అక్షయపాత్ర నేషనల్ చైర్మన్ మధు పండిత దాస్. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
చిన్నారులతో కలిసి ఫోటో దిగిన ముఖ్యమంత్రి. అనంతరం వారికి స్వయంగా భోజనాలు వడ్డించిన ముఖ్యమంత్రి, చైర్మన్ మధు పండిత దాస్, ఇన్ ఛార్జ్ మంత్రి శ్రీరంగరాధరాజు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.
స్వయంగా అక్కడి ఆహార పదార్థాలలో కొన్ని రుచి చూసిన ముఖ్యమంత్రి జగన్. తయారీ విధానంను ముఖ్యమంత్రి కి వివరించిన అక్షయపాత్ర ప్రతినిధులు
