చిలకలూరిపేట: పట్టణంలో ది.(15-02-22) న జాకీర్ హుస్సేన్ వీధిలో ఇస్మాయిల్ అనే వ్యక్తి ని కొట్టి చంపిన కేసులో ముద్దాయిలు అయిన షేక్ బాజి మరియు అతని కుమారుడు షేక్ మాలిక్ బాషా లను గురువారం (17-02-22) న చిలకలూరిపేట పట్టణం AMC చెక్ పోస్టు నుండి రూత్ డైక్మన్ పోవు రోడ్డు జంక్షన్ లో సిఐ రాజేశ్వరరావు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.
February 17, 2022
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: జాకీర్ హుస్సేను వీధిలో వ్యక్తి మృతి కేసులో ఇరువురి అరెస్ట్
Rating: 5
Reviewed By: NEWS UPDATE
