రేపు అనగా 17-02-22 గురువారం విద్యుత్ లైన్లు మరమత్తులు కారణంగా చిలకలూరిపేట టౌన్ 1 పరిధిలోని యం వి నారాయణపురం, ఆర్ టి సి కాలనీ, రూరల్ పోలీస్ స్టేషన్ రోడ్డు, కృష్ణమహల్ రోడ్డు, గుర్రాల చావిడి, ప్రగతి హాస్పిటల్ నుండి కళామందిర్ రోడ్డు వరకు మరియు టవున్ 2 పరిధిలోని పోలిరెడ్డిపాలేం, పోలేరమ్మగుడి, జిడ్డుకాలనీ, నరసరావుపేటరోడ్డు, పోలిరెడ్డి పాలేం, కొత్త సంత రోడ్డు, లక్ష్మీనరసింహ కాలనీ, కొండ్రుపాడు, వైయస్ఆర్ కాలనీ ప్రాంతములకు ఉదయం 9గంటల నుండి మధ్యాహ్నం 2గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబ డును కావున విద్యుత్ వినియోగదారులు సహకరించగలరు.... సి హెచ్. రాంభోట్లు, డీ. ఈ. ఈ, చిలకలూరిపేట.
February 16, 2022
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేసే ప్రాంతాల వివరాలు
Rating: 5
Reviewed By: NEWS UPDATE
