చిలకలూరిపేట సబ్ డివిజన్ కార్యాలయములో సబ్ డివిజన్ పరిధిలోని అయిదు సెక్షన్లకు సంబంధించిన విద్యుత్ డేవలపమెంట్ వర్క్స్, విద్యుత్ బకాయిల మీద రివ్యూ మీటింగ్ జరిగింది. CRDA సర్కిల్ సూపర్డెన్టింగ్గ్ ఇంజనీర్ యం.సత్యానంద్ పాల్గొన్నారు. సబ్ డివిజన్ పరిధిలో గృహా వినియోగదారుల బకాయిలు 10.02 కోట్లు, వాణిజ్య దుకాణములు 1.39 కోట్లు, ,పంచాయితీ బకాయిలు 9.55 కోట్లు, వ్యవసాయ రంగ బకాయిలు 72 లక్షల బకాయిలు మొత్తం అయిదు సెక్షన్లమీద మొత్తం 22.32 కొట్ల బకాయిలు వుండగావాటిని వసూలుచేయుటకు రేపటినుండి స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించి త్వరితగతిన బకాయిలు వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. అలానే 200 యూనిట్లు దాటిన SC,ST లకు సంబంధించిన కాలనీలకు కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి బకాయిలు చెల్లించని సర్వీసులు డిస్ కనెక్ట్ చేయవలసినదిగా అధికారులను ఆదేశించారు వారితో పాటు టౌన్-2 , గుంటూరు ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ చల్లా రమేష్, చిలకలూరిపేట డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ సి. హెచ్. రాంభోట్లు,చిలకలూరిపేట 1,2 & రూరల్ మరియు గణపవరం, ఎడ్లపాడు అసిస్టెంట్ ఇంజనీర్లు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
చిలకలూరిపేట: విద్యుత్ గృహ వినియోగదారుల బకాయిలు వసూలు చెయ్యండి