728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
February 10, 2022

పదో తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల


పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదల

పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన మంత్రులు ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

మే 2 నుంచి మే 13 వరకు పదో తరగతి పరీక్షలు

ఏప్రిల్ 8 నుంచి 28 వరకు ఇంటర్ పరీక్షలు

మార్చి 11 నుంచి 31 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: పదో తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల Rating: 5 Reviewed By: NEWS UPDATE