728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
April 11, 2022

మంత్రి రజనికు కీలకమైన శాఖ

చిలకలూరిపేట: అతి చిన్న వయసులోనే మంత్రి పదవి పొందిన చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని కు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద విద్య శాఖ కేటాయించారు. ఈ శాఖ మంత్రి విడదల రజనికు కేటాయించడంతో అత్యంత కీలకమైన శాఖ మంత్రి విడదల కు కేటాయించినట్లు అయింది..
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: మంత్రి రజనికు కీలకమైన శాఖ Rating: 5 Reviewed By: NEWS UPDATE