ఏపీ కేబినెట్‌లో ఐదుగురు ఉపముఖ్యమంత్రులు
ఉపముఖ్యమంత్రులుగా రాజన్నదొర, బూడి ముత్యాలనాయుడు
ఉపముఖ్యమంత్రులుగా అంజాద్ బాషా, కొట్టు సత్యనారాయణ
ఉపముఖ్యమంత్రిగా నారాయణస్వామి
మంత్రులకు శాఖలు కేటాయించిన ప్రభుత్వం
ధర్మాన ప్రసాదరావు - రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు
సీదిరి అప్పలరాజు - పశుసంవర్ధక, మత్స్యశాఖ
దాడిశెట్టి రాజా - రహదారులు, భవనాలశాఖ
గుడివాడ అమర్నాథ్ - పరిశ్రమలు, ఐటీ శాఖ
వేణుగోపాల్ - బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ, సమాచార పౌరసంబంధాలు
తానేటి వనిత - హోంశాఖ
జోగి రమేష్ - గృహనిర్మాణ శాఖ
కారుమూరి నాగేశ్వరరావు - పౌరసరఫరాలశాఖ
మేరుగ నాగార్జున - సాంఘిక సంక్షేమశాఖ
విడదల రజని - వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ
కొట్టు సత్యనారాయణ – ఉపముఖ్యమంత్రి, దేవదాయశాఖ
బొత్స సత్యనారాయణ - విద్యాశాఖ
అంబటి రాంబాబు - జలవనరుల శాఖ
ఆదిమూలపు సురేశ్ - పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ
కాకాణి గోవర్ధన్ రెడ్డి - వ్యవసాయం, సహకార, మార్కెటింగ్ శాఖ
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి - గనులు, అటవీ, ఇంధన, సైన్స్ అండ్ టెక్నాలజీ
ఆర్.కె.రోజా - పర్యాటక, యువజన, క్రీడల శాఖ
కె.నారాయణ స్వామి - ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ
అంజాద్ బాషా - ఉపముఖ్యమంత్రి, మైనారిటీ వెల్ఫేర్
బుగ్గన - ఆర్థిక, శాసనసభ వ్యవహారాలు, ప్రణాళిక శాఖ
గుమ్మనూరు జయరాం - కార్మిక శాఖ
ఉషశ్రీ చరణ్ - మహిళా శిశుసంక్షేమశాఖ
బూడి ముత్యాలనాయుడు-పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ
రాజన్నదొర – ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ
పినిపే విశ్వరూప్ - రవాణాశాఖ

