ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా.. గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ మొన్నటి వరకు బిజీగా ఉన్న పాముల పుష్పశ్రీవాణి.. సాధారణ మహిళగా కనిపించారు. మంత్రివర్గ పునర్విభజనలో పదవి కోల్పోయి మాజీ అయ్యారు. మన్యం పార్వతీపురం జిల్లా కురుపాం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆమె సోమవారం ఇలా ఫొటో దిగారు. జియ్యమ్మవలస మండలం చినమేరంగిలోని తన ఇంటి ప్రాంగణంలో వేసిన వివిధ రకాల కూరగాయలు, టమాటాలను ఏరుతూ కంట పడ్డారు. సామాజిక మాధ్యమాల్లో ఈ ఫొటో వైరల్ అవుతోంది
కూరగాయల సాగు చేస్తున్న తాజా మాజీ ఉప ముఖ్యమంత్రి ఎవరో తెలుసా..!?