చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని గణపవరం మధ్యన సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై వెళ్తున్న ఇరువురు యువకులు డివైడర్ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో గోపి, జైర్ భూత అనే ఇరువురు యువకులకు తీవ్రగాయాలు కాగా 108 అంబులెన్స్ వీరిని చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ గోపి (15) మృతి చెందగా.. జైర భూత అనే యువకుడిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి 108 సిబ్బంది తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..
చిలకలూరిపేట: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి...మరొకరికి సీరియస్