728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
April 16, 2022

చిలకలూరిపేటలో గ్యాస్ సిలిండర్ లీక్ ....ఎగిసిపడిన మంటలు


చిలకలూరిపేట:  గాంధీ పేట లోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయ్యింది  శనివారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో భయకంపితులైన కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న చిలకలూరిపేట అగ్నిమాపక సిబ్బంది తమ శకటం తో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకు రావడంతో , తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో గ్యాస్ సిలిండర్ లీక్ ....ఎగిసిపడిన మంటలు Rating: 5 Reviewed By: NEWS UPDATE