728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
April 22, 2022

చిలకలూరిపేటలో నమోదై నేటికీ రెండు సంవత్సరాలు


చిలకలూరిపేట: 2 సంవత్సరాల క్రితం 22-4-2020 చిలకలూరిపేటలో మొట్టమొదటి కరోనా కేసు నమోదైన రోజు.  నరసరావుపేటలో ఒక ఆస్పత్రిలో డాక్టర్గా పనిచేస్తున్న చిలకలూరిపేట చెందిన మహిళ డాక్టర్ కు కరోనా పాజిటివ్   నిర్ధారణ కావడంతో ఆ రోజు మధ్యాహ్నం అంబులెన్స్లో వైద్యం నిమిత్తం తరలించారు. కరోనా కేసు మొదటిగా చిలకలూరిపేటలో నమోదు కావడంతో గడియార స్తంభం, మార్కెట్ ప్రాంతం మొత్తం అధికారులు తమ ఆధీనంలోకి తీసుకొని ఎటువంటి వ్యాపార లావాదేవీలు నిర్వహించకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. నేటికి సరిగ్గా చిలకలూరిపేట లో మొదటి కరోనా కేసు నమోదు అయి రెండు సంవత్సరాలు అయింది.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో నమోదై నేటికీ రెండు సంవత్సరాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE