728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
April 11, 2022

వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మొదటిగా చిలకలూరిపేట కి వచ్చిన మంత్రికు అపూర్వ స్వాగతం


రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కుటుంబ సంక్షేమ శాఖా మంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం మొదటి సారిగా చిలకలూరిపేటకు విచ్చేస్తున్న మంత్రి విడదల రజనీ కు కార్యకర్తలు నాయకులు అపూర్వ స్వాగతం పలికారు. మొదటగా బోయపాలెం లోని పార్వతి దేవి అమ్మవారి ఆలయంలో పూజల అనంతరం ర్యాలీగా బయలుదేరి చిలకలూరిపేట పట్టణలో కి ర్యాలీ రాగానే కార్యకర్తలు అభిమానులు ర్యాలీగా పట్టణంలోని చౌత్రా సెంటర్, కళామందిర్ సెంటర్ మీదుగా అడ్డరోడ్డు వరకు ర్యాలీ చేరుకుంది. కార్యకర్తలు వైఎస్ఆర్ సీపీ నాయకులు అభిమానులు భారీగా పాల్గొని మంత్రి రజనికు అపూర్వ స్వాగతం పలికారు...
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మొదటిగా చిలకలూరిపేట కి వచ్చిన మంత్రికు అపూర్వ స్వాగతం Rating: 5 Reviewed By: NEWS UPDATE