రేపు అనగా 09-04-22 రెండోవ శనివారం విద్యుత్ లైన్లు మరమత్తులు మార్పులు కారణంగా చిలకలూరిపేట టౌన్ 1 పరిధిలోని చౌత్రా సెంటర్, మద్దిమల్లయ్య వీధి, రూరల్ పోలీస్ స్టేషన్ రోడ్డు, వినాయకుడి గుడి బజార్, కృష్ణ మహల్ రోడ్డు ప్రాంతములకు ఉదయం 9గంటల నుండి మధ్యాహ్నం 2 .00గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబ డును కావున విద్యుత్ వినియోగదారులు సహకరించగలరు.... కె. నారాయణ ,డీ.ఈ.ఈ, చిలకలూరిపేట.
April 8, 2022
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేసి ప్రాంతాల వివరాలు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

