728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
April 8, 2022

మాజీ మంత్రి పత్తిపాటి హౌస్ అరెస్ట్


చిలకలూరిపేట: వినుకొండ నియోజకవర్గం , కారుమంచి గ్రామంలో టిడిపి వర్గీయులపై  వైసీపీ వర్గీయులు కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. గాయపడిన వారిని పరామర్శించుటకు శుక్రవారం వెళుతున్న మాజీ మంత్రివర్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు ను  పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ పరామర్శకు వెళ్తున్న టిడిపి నాయకులను హౌస్ అరెస్ట్ చేయడం పై ఆయన మండిపడ్డారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: మాజీ మంత్రి పత్తిపాటి హౌస్ అరెస్ట్ Rating: 5 Reviewed By: NEWS UPDATE