చిలకలూరిపేట నుంచి దండమూడి వెళ్లే రోడ్డు మార్గంలో దాల్ మిల్ సమీపంలో యాక్సిడెంట్ జరిగింది. మానుకొండ వారి పాలెం కు చెందిన ఎస్ కబ్బిరెడ్డి ద్విచక్ర వాహనంపై వెళుతూ బీహార్ రాష్ట్రానికి చెందిన సునీల్ అనే వ్యక్తి రైస్ మిల్ లో పని చేసుకుంటూ పని ముగించుకొని నడుచుకుంటూ వెళ్లే వ్యక్తిని ద్విచక్ర వాహనం తో ఢీకొట్టడం జరిగింది. కబ్బి రెడ్డి కి తలకు తీవ్రగాయాలయ్యాయి.. సునీల్ కు ఎడమ కాలు విరిగింది. సమాచారం అందుకున్న చిలకలూరిపేట 108 అంబులెన్స్ సంఘటన స్థలానికి చేరుకొని సిబ్బంది EMTశోభన్ బాబు, పైలట్ రాము గాయపడిన ఇద్దరికి ప్రధమ చికిత్స చేసి పట్టణములోని ఒక ప్రైవేట్
(RK) హాస్పిటల్ లో చేర్పించారు.

