Home > NEWS > BREAKING: ముగిసిన మంత్రివర్గ సమావేశం.. 24 మంది మంత్రుల రాజీనామా ANDHRA NEWS BREAKING: ముగిసిన మంత్రివర్గ సమావేశం.. 24 మంది మంత్రుల రాజీనామా అమరావతి: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం...రాజీనామాలు చేసిన 24 మంది ఏపీ మంత్రులు...రాజీనామా లేఖలను ముఖ్యమంత్రి జగన్ కు అందచేసిన మంత్రులు...రాజీనామా పత్రాలను గవర్నర్ దగ్గరకు తీసుకువెళ్లనున్న జీఏడీ అధికారులు... Advertisements ANDHRA NEWS April 07, 2022