728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
April 10, 2022

BREAKING: ఏపీ కొత్త మంత్రులు వీళ్లే!

ఆంధ్రప్రదేశ్‌ కొత్త కేబినెట్‌ ఖరారైంది. 25 మందితో కొత్త మంత్రివర్గ జాబితా విడుదలైంది. కేబినెట్‌ కూర్పులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమ న్యాయం పాటించారు. 

కేబినెట్ పైనల్ లిస్టు
1,ధర్మాన ప్రసాదరావు
(బీసీ వెలమ)
2, సిదిరి అప్పలరాజు (మత్స్యకార సామాజిక వర్గం)
3, బొత్స సత్యనారాయణ (తూర్పు కాపు)
4, పీడిత రాజన్నదొర (షెడ్యూల్ తెగలు) st
5, గుడివాడ అమర్నాథ్ (కాపు)
6, బూడి ముత్యాల నాయుడు (కొప్పుల వెలమ)
7, దాడిశెట్టి రాజా
8,చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ
9, పినిపే విశ్వరూప్
10, తానేటి వనిత (మాదిగ)
11, కారుమూరి నాగేశ్వరరావు
12, కొట్టు సత్యనారాయణ
13, జోగి రమేష్ (గౌడ)
14, అంబటి రాంబాబు (కాపు)
15, మేరుగ నాగార్జున (sc)
16, విడదల రజని (బీసీ)
17, కాకాని గోవర్ధన్ రెడ్డి
18, అంజాద్బాష
19, బుగ్గన రాజేంద్రనాథ్
20, గుమ్మనూరు జయరాం (బోయ)
21, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
22, నారాయణస్వామి (sc)
23, ఆర్ కే రోజా
24, ఉష శ్రీ చరణ్ (కురువ సామాజికవర్గం)
25, తిప్పేస్వామి
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: BREAKING: ఏపీ కొత్త మంత్రులు వీళ్లే! Rating: 5 Reviewed By: NEWS UPDATE