చిలకలూరిపేట పట్టణం భావనారుషి నగర్కు చెందిన అవ్వారు యశ్వంత్ (23) ఈతకు వెళ్లి మృతి చెందిన సంఘటన జరిగింది. చిలకలూరిపేట మండలం మిట్టపలెం సమీపంలోని వాగులో ఈతకు వెళ్లిన యశ్వంత్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. ఇతను డిగ్రీ వరకు చదువుకున్నట్లు తెలుస్తుంది. యశ్వంత్ మృతితో భావనరుషి నగర్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. యశ్వంత్ మృతదేహాన్ని వార్డు కౌన్సిలర్ రాజేంద్ర నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు..
May 21, 2022
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ఈతకు వెళ్లి చిలకలూరిపేట కు చెందిన యువకుడు మృతి
Rating: 5
Reviewed By: NEWS UPDATE

