728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 10, 2022

చిలకలూరిపేట పట్టణంలో రేపు అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత

చిలకలూరిపేట: రేపు అనగా (11-06-22) రెండోవ శనివారం టౌన్ సబ్ స్టేషన్లల, లైనుల మరమ్మత్తుల కారణంగా చిలకలూరిపేట టౌన్ లోని అన్నీ ప్రాంతములలో ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును కావున విద్యుత్ వినియోగదారులు సహకరించగలరు. కె.నారాయణ, డి ఈ ఈ, విద్యుత్ శాఖ, చిలకలూరిపేట.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలో రేపు అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత Rating: 5 Reviewed By: NEWS UPDATE