728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 10, 2022

చిలకలూరిపేట రూరల్, నాదెండ్ల మండల పరిధిలో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేసే ప్రాంతాల వివరాలు

రేపు అనగా 11-06-22 రెండోవ శనివారం పసుమర్రు, బొప్పూడి,మద్దిరాల, మురికిపుడి సబ్ స్టేషన్ లో మరమత్తులు కారణంగా చిలకలూరిపేట రూరల్ మండల. పరిధిలోని పోతవరం,మురికిపూడి, తాతపూడి, బోప్పూడి,బోప్పూడి హైవే,రామచంద్రాపురం, వేమవర ము, చిన పసుమర్రు, పసుమర్తి, గుదేవారి పాలెం,మనుకొండవారిపాలెం, మిట్టపాలెం, కొత్తపాలెం,నాగబైరవారిపాలెం,గొరంట్లవారిపాలెం, దండమూడి, ఈవురివారిపాలెం, ఉప్పలపాడు గొట్టిపాడు, మద్దిరాల, గోపాలంవారిపాలెం, పోతవరం, రాజపెట, యడవల్లి ,కట్టుబడివారిపాలెం గ్రామాలకు గృహ, వాణిజ్య, పరిశ్రమలకు ఉదయం 8.30 గంటల నుండి మధ్యాహ్నం 2గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబ డును కావున విద్యుత్ వినియోగదారులు సహకరించగలరు.... కె. నారాయణ, డీ.ఈ.ఈ, చిలకలూరిపేట.

రేపు అనగా 11-06-22 రెండోవ శనివారం సబ్ స్టేషను లలో మరమత్తులు కారణంగా నాదెండ్ల మండలం లోని గణపవరం, గణపవరం కాలనీ, ఇర్లపాడు,ఎండుగుంపాలేం, బుక్కా పురం, రాజుగారి పాలెం,గున్నవారిపాలెం, గ్రామాలకు 
 ఉదయం 8.30 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబ డును కావున విద్యుత్ వినియోగదారులు సహకరించగలరు.... కె. నారాయణ, డీ.ఈ.ఈ, చిలకలూరిపేట.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట రూరల్, నాదెండ్ల మండల పరిధిలో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేసే ప్రాంతాల వివరాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE