728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 22, 2022

ఏపీ: ఇంటర్ ఫలితాలు విడుదల.. టాప్​లో వాళ్లే!

మే 6 నుంచి 25 వరకు జరిగిన ఇంటర్ పరీక్షలు

ఎగ్జామ్స్ రాసిన విద్యార్థులు.. 9 లక్షల మందికి పైనే

ఇంటర్‌ ఫస్టియర్​లో 2,41,599 మంది ఉత్తీర్ణత

మొదటి సంవత్సరంలో 54 శాతం ఉత్తీర్ణత

ఇంటర్‌ మొదటి సంవత్సరంలో బాలురు 49 శాతం.. బాలికల్లో 60 శాతం ఉత్తీర్ణత

సెకండియర్​లో.. 2,58,449 మంది ఉత్తీర్ణత

రెండో సంవత్సరంలో 61 శాతం ఉత్తీర్ణత

ఇంటర్‌ రెండో సంవత్సరంలో బాలురు 56 శాతం.. బాలికల్లో 68 శాతం ఉత్తీర్ణత

అత్యధికంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో.. 75 శాతం మంది ఉత్తీర్ణత

అత్యల్పంగా ఉమ్మడి కడప జిల్లాలో.. 55 శాతం మంది పాస్

ఈనెల 25 నుంచి జులై 5 వరకు రీ-కౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం

ఆగస్టు 3 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏపీ: ఇంటర్ ఫలితాలు విడుదల.. టాప్​లో వాళ్లే! Rating: 5 Reviewed By: NEWS UPDATE