728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 6, 2022

ఏపీ: పదో తరగతి ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి

పదో తరగతి ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స

పదో తరగతిలో 4.14 లక్షలమంది విద్యార్థులు ఉత్తీర్ణత

పదో తరగతిలో 67.26 శాతం ఉత్తీర్ణత

పదో తరగతి ఫలితాల్లో బాలికలదే పైచేయి

ఫలితాల్లో ప్రకాశం ప్రథమ స్థానం, అనంతపురం ఆఖరిస్థానం

ఫలితాల్లో 78.3 శాతంతో ప్రథమ స్థానంలో ప్రకాశం జిల్లా

ఫలితాల్లో 49.7 శాతంతో ఆఖరిస్థానంలో అనంతపురం జిల్లా

వచ్చేనెల 6 నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏపీ: పదో తరగతి ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి Rating: 5 Reviewed By: NEWS UPDATE