728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 6, 2022

మంత్రి జోగి రమేశ్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం

ప్రకాశం: మంత్రి జోగి రమేశ్‌ వాహనానికి త్రుటిలో తప్పిన ప్రమాదం

నెల్లూరు వైపు వెళ్తున్న మంత్రి జోగి రమేశ్‌ వాహనశ్రేణి

ఒంగోలు మం. పెళ్లూరు వద్ద ఒకదానికొకటి ఢీకొన్న కార్లు

కాన్వాయ్‌లోని కారు బ్రేక్ వేయడంతో డివైడర్‌ను ఢీకొన్న 3 కార్లు

కాన్వాయ్‌లో ఉన్న మంత్రి జోగి రమేశ్‌కు తప్పిన ప్రమాదం

ప్రకాశం: వేరే వాహనంలో వెళ్లిపోయిన మంత్రి జోగి రమేశ్‌
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: మంత్రి జోగి రమేశ్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం Rating: 5 Reviewed By: NEWS UPDATE